i Phone : ఐఫోన్ అనేది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది. అయితే.. ధర మాత్రం అదిరిపోతుంది. అందుకే అందరు కొనలేరు. కానీ పండుగల సమయంలో వచ్చే ఆఫర్లు కొంత మేర అయినా ఉపశమనం ఇస్తాయి.
దీంతో చాలామంది పండుగల సమయంలో గ్యాడ్జెట్స్ కొంటుంటారు. అలాంటి వారి కోసం ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ క్రోమా అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్ 17పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
ఎక్స్ఛేంజ్ బోనస్ : సెప్టెంబర్ 19-27 మధ్య కొనుగోలు చేసే వారికి ₹12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
న్యూకాయిన్స్: టాటా న్యూ HDFC కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై 10% వరకు న్యూకాయిన్స్ పొందవచ్చు.
నో కాస్ట్ EMI: ఐఫోన్ 17 కొనుగోళ్లపై నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
లాంచ్ సేల్ విండోలో భాగంగా కొన్ని Apple యాక్సెసరీలపై 20% వరకు తగ్గింపు కూడా ఇస్తోంది. ఈ ఆఫర్లు క్రోమా స్టోర్స్, TRiBE by Croma, Croma.comతో పాటు టాటా న్యూ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 26 వరకు ఆఫర్లు అందిస్తామని సంస్థ ప్రకటించింది.
…
Read Also :

