Mirai : ఈ భామ ఎవరో తెలుసా..!

mirai

Mirai : తెలుగు యువ హీరో తేజా సజ్జా ప్రతి సినిమాతో కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

 

హనుమాన్ విజయానంతరం, ఆయన తదుపరి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ “మిరాయ్”(Mirai). ఈ సినిమాలో ఆయనకు జోడీగా రితికా నాయక్ నటిస్తోంది.

Read Also : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఉదయభాను