Telugu Anchor : తెలుగు టీవీ రంగంలో 90sలో చాలామంది యాంకర్లు ఓ వెలుగు వెలిగారు. అప్పుడప్పుడే టెలివిజన్ విప్లవం మొదలైంది. ప్రజల ఇళ్లలోకి టీవీలు రావడం, కొత్త కొత్త ఛానళ్లు రావడం మొదలైంది.

ఛానళ్లు కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందించి ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. అలా తెలుగు ప్రజలకు పరిచయమైన ఆనాటి క్యూట్ గాళ్ ఈమె. ఈమె పేరు చిత్రలేఖ.
Read Also : బికినీలో సాయిపల్లవి.. చూశారంటే షాక్..!

సన్ నెట్ వర్క్ లోని జెమినీ టీవీ, తేజా టీవీ ద్వారా ప్రజలకు పరిచయమైంది. అనేక టీవీ ఛానళ్లలో యాంకర్ గా పనిచేసింది. చాలా షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.

అంతేకాదు పలు సినిమాల్లో కూడా నటించింది. చాలా సీరియళ్లలో కూడా కీలకపాత్రల్లో కనిపించింది. అందరి మెప్పు పొందింది.

ఇవే కాదు.. జానపద గేయాల్లో కూడా నటించింది. చాలా జానపద గేయాల్లో తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది.

సీరియల్ డైరెక్టర్ అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కొద్దిరోజులకు యాక్టింగ్ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేసింది. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.


ఇప్పుడు సడెన్ గా బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.

అయితే కొందరు మాత్రం.. ఆమెను చూసి ఆందోళన పడుతున్నారు. క్యూట్ గా ఉన్న ఒకనాటి తమ కలల రాణి ఇప్పుడు ఇలా అయ్యిందేంటని బాధ పడుతున్నారు.

..
Read Also :

