Siddhu : నేను బతుకుతానో.. చనిపోతానో..? సిద్ధు జొన్నలగడ్డ సంచలన ట్వీట్

Siddhu jonnalagadda sensational post

Siddhu : నటుడు సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అప్పటి దాకా బతికి ఉంటానో లేదో అని ఆయన పోస్ట్ అందరిని టెన్షన్ పెట్టించింది.

అయితే.. ఆయన చేసిన పోస్ట్ OG సినిమా గురించి.

ఓజీ సినిమా హైప్ కి ఆరోగ్యం అప్ సెట్ అయ్యేలా ఉందని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు సిద్దు జొన్నలగడ్డ(Siddhu jonnalagadda). ఈ హైప తో ఈ నెల 25 వరకు ఉంటామో పోతామో కూడా అర్థం కావడం లేదని రాసుకొచ్చాడు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. 25 తర్వాత ఇంకెలా ఉంటుందోనని పోస్ట్ పెట్టాడు.

“పవన్ కల్యాణ్ (pawan kalyan)గారు ఇది పవనం కాదు.. పెను తుఫాను”  అంటూ  రాసుకొచ్చాడు.

అయితే.. ఈ పోస్ట్ కింద కొందరు కౌంటర్ ఇస్తున్నారు. ఈ సిన్మాకు అంత లేదని.. రిలీజ్ అయ్యాక వారం రోజులు గట్టిగా ఆడితే చాలని అంటున్నారు.

సిద్ధు ప్రస్తుతం తెలుసు కదా అనే మూవీ చేస్తున్నాడు. మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

..

Read Also :