Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం..!

Balakrishna got place in world book of records

Balakrishna : నందమూరి బాలకృష్ణకు అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌ ఆయనకు (Balakrishna)ప్రత్యేక గుర్తింపు అందించింది.

సినీ రంగంలోనే కాకుండా రాజకీయ, సామాజిక సేవా రంగాలలోనూ ఆయన చేస్తున్న విశిష్ట కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది.

తన నటనతో, శక్తివంతమైన డైలాగ్‌ డెలివరీతో, యాక్షన్‌ మసాలాతో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు అందించారు.

Read Also :

బాలకృష్ణ (Balakrishna) “అఖండ” వంటి చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో కూడా తన మైమరపించే నటనను చూపించారు. 50కి పైగా సినిమాలలో ఆయన నటించారు.

balakrishna world book of records

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.