Anasuya : యాంకర్ అనసూయ ఎక్స్ పోజింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వెతుక్కుని మరీ షో చేస్తుంది.

దీంతో చూసీ చూసీ ప్రేక్షకులకు కూడా విసుగొచ్చింది. మొదట్లో ఆహా.. ఓహో అన్నవారే ఇప్పుడు పొట్టు పొట్టు తిడుతున్నారు.

ఈ ఏజ్ లో ఏందిది అని తిట్ల దండకం అందుకుంటున్నారు.

ఇన్నాళ్లు అనసూయను మాత్రమే తిట్టిన ఫ్యాన్స్.. ఇప్పుడు వాళ్ల మొగుడిని కూడా దుమ్ముదులుపుతున్నారు.

ఇట్లో చేతగాని మొగుడు ఉంటే.. బయట వ్యవహారం ఇలాగే ఉంటుందంటూ పోస్టులు పెట్టేస్తున్నారు.

రీసెంట్ గా అనసూయ ఫారిన్ టూర్ వెళ్లింది. అక్కడ ఓ బాత్ టబ్ లో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో ఫొటో షూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టింది.

ఆ ఫొటోల కింద కామెంట్లలో పొగిడిన వారి కంటే తిట్టినవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

పాపం ఎవరైనా.. ఇలాంటి హాట్ హాట్ ఫొటోలు పెట్టి.. ఫ్యాన్స్ తో పొగిడించుకుంటారు.

కానీ అనసూయ మాత్రం తాను తిట్టించుకోవడమే కాదు.. తన భర్తను తిట్టిపిస్తోంది.

మొగుడు మాడా అయితే.. పెళ్లాం ఇలాగే చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.



మరికొందరేమో… ఇలా ఫొటోలు పెడతావు.. ఏమైనా కామెంట్ చేస్తే రచ్చ రచ్చ చేస్తావంటూ మండిపడుతున్నారు.
Read Also :
- పచ్చి పాలు తాగుతున్నారా.? ఇక అంతే సంగతులు..!
- నాకు పదేళ్లు అధికారం ఇవ్వండి : రేవంత్ రెడ్డి
- బీసీ రిజర్వేషన్లకు బ్రేక్..!
- సిరిసిల్ల కలెక్టర్ సందీప్ ఝా బదిలీ
- రేవంత్ గురించి వారం రోజుల్లో సంచలన విషయాలు చెబుతా

