High Court : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
పరీక్షల్లో అవకతవకలు జరిగాయని కొందరు కోర్టుకు వెళ్లడంతో ఆపిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది. మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను రద్దు చేసింది.
మెయిన్స్ కు హాజరైన అభ్యర్థుల పేపర్స్ అన్నీ కూడా మరోసారి ఎవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. వీలుకాని పక్షంలో పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియ మొత్తం 8 నెలల కాలంలో పూర్తి చేయాలని చెప్పింది.

