Harish Rao : కవిత కామెంట్స్ పై హరీష్ రావు సెన్సేషనల్ రియాక్షన్

breaking news

Harish Rao : రాష్ట రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న ఘటనపై హరీష్ రావు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భరంగా మీడియాతో మాట్లాడారు.

తానేంటో ప్రజలకు తెలుసునని హరీష్ రావు తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు.

కవిత సొంతంగా తనపై (Harish Rao)ఆరోపణలు చేయలేదన్న ఆయన.. అవి కొన్నిరాజకీయ పార్టీల నాయకులు చేయించిన  ఆరోపణలేనన్నారు.

కొన్ని పార్టీలు, కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలే ఆమె కూడా చేశారన్నారు.

కవితకు కూడా తానేంటో తెలుసునని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

Read Also :

….