BIG BRAKING : టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమైంది. హైదరాబాద్ లో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ఎన్టీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు వెల్లడించారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలిని ఆయన అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
BIG BREAKING : యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు

