Akhanda : బోయపాటి నిన్ను మించినోడు లేడుపో.. బాలయ్య అంటే ఎందుకయ్యా అంత పూనకం…!
Akhanda : ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే ఓ సెన్సేషన్.. ఇప్పటికే వీరి నుంచి వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా ‘అఖండ’.(Akhanda ) కొద్దిసేపటి…