LaGuardia Airport : అమెరికాలో ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇది అమెరికాలో విమానాల భద్రతపై అనేక అనుమానాలను లేవనెత్తుతోంది.
న్యూయార్క్ లోని LaGuardia Airportలో ఈ ప్రమాదం జరిగింది. టాక్సీవేలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాలు కూడా డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందినవి.
Charlotte, North Carolina నుండి వచ్చిన 5047 విమానం.. వర్జీనియాలోని Roanokeకు బయలుదేరుతున్న 5155 విమానం ఢీకొన్నాయి.

ఒక విమానం కాక్ పీట్ లోకి మరో విమానం రెక్కలుచొచ్చుకెళ్లాయి. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
న్యూయార్క్ లోని ఎయిర్ పోర్టులో ఢీకొన్ని విమానాలు..
లైవ్ వీడియో.. pic.twitter.com/hyjZEnNfKA— PV NEWS (@pvnewstelugu) October 2, 2025
Read Also :

