Vishnu Priya : హాట్ బ్యూటీ విష్ణుప్రియ తన గ్లామర్ జాతర కొనసాగిస్తూనే ఉంది.

హాట్ నెస్ కు కేరాఫ్ అయిన ఈ భామ సోషల్ మీడియాలో తన ఫొటోలతో హల్చల్ చేస్తోంది.

లెటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాల ఆరబోస్తూ (Vishnu Priya)కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

విష్ణుప్రియ గులాబీలను చేతపట్టుకుని నడుమందాలను, ఒంపు సొంపులను చూపిస్తోంటే కుర్రకారు చిర్రెత్తిపోతున్నారు.

“ఇంత అందం అయితే ఎలా..?” అని యూత్ కామెంట్లు పెడుతున్నారు.

“కాస్త అందంతో చంపడం ఆపేస్తావా..?” అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇంకొందరేమో.. “ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి అక్కా.. నువ్ చీరలో కూడా అందంగానే ఉంటాయి. అలాంటప్పుడు ఇవి ఎందుకు. నిండుగా బట్టలు వేసుకో” అని అంటున్నారు.

(విష్ణుప్రియ Instagram)

(విష్ణుప్రియ Instagram)

Read Also :

