Shivajyothi simantham : శివజ్యోతి ఇంట్లో మరో గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. తాము అమ్మానాన్నలం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించారు.
ఈ నేపథ్యం సీమంతం వేడుకను చాలా గ్రాండ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.









..
Read Also :.

