Smitha Sabharwal : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా ఆమె సెలవులో ఉన్నారు.
తాజాగా ఆమెకు 6 నెలల లాంగ్ లీవ్ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఇదే సమయంలో ఆమె ఒకట్వీట్ చేశారు.
స్మిత సబర్వాల్ ట్వీట్..

“కొన్నిసార్లు మన జీవితంలో నిశ్శబ్దంగా అనిపించే కాలమే మనతో ఎక్కువగా మాట్లాడుతుంది.”
అంటూ తన ట్వీట్ ను ప్రారంభించిన ఆమె.. తాను వర్బిట్రెల్ ఆర్డరీ డిసెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలిపారు.
తనకు ఇది చాలా కష్టమైన కాలమన్న ఆమె.. నెమ్మదిగా కోలుకుంటున్నానని అందులో రాసుకొచ్చారు.
Read Also :

