Triple test : ట్రిపుల్ టెస్ట్ అంటే ఏమిటీ..?

what is triple test in reservations

Triple test : బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనల్లో ట్రిపుల్ టెస్ట్ అనే పదం పదే పదే వినిపించింది.

మరి ఈ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏమిటీ.?

ట్రిపుల్ టెస్ట్ అంటే.. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. మూడు అంశాలను ఖచ్చితంగా పాటించినప్పుడే రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు పడుతుంది.

లేకపోతే రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం అవి నిలబడవు.

అందుకే హైకోర్టులో వీటిపై వాడీవేడి చర్చ జరిగింది. ట్రిపుల్ టెస్ట్ పాటించడంలో సర్కారు విఫలమైందని పిటిషన్లు చెప్పారు. కానీ.. తాము పర్ ఫెక్ట్ గా ఫాలో అయ్యామని ప్రభుత్వం చెప్పింది.

అసలు ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంటో.. ఈ వీడియోలో చూడండి.

Read Also :