BIG BREAKING : బీసీలకు బిగ్ షాక్.. 42 % రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు సంచలనం

BREAKING NEWS-13-BATUKAMMA.COM

BIG BREAKING : 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రేవంత్ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

అయితే.. 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని.. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దీంతో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కథ ఇక ముగిసిపోయినట్టే. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, కులగణన.. అన్నీ కూడా కేవలం ప్రచారం కోసం తప్ప.. దేనికి పనికిరాలేదు.