Sharwanand : NRI పిల్లతో శర్వానంద్ పెళ్లి..!
Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో శర్వానంద్(Sharwanand) ఒకరు. 38 ఏళ్ల శర్వానంద్ త్వరలో ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎన్నారై మెడలో శర్వానంద్ మూడు ముళ్ళు వేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ…