Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్పోడట.. ఆస్తి మొత్తం రాసిచ్చింది..!
Rahul Gandhi : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన పుష్ప ముంజియాల్ అనే 78 ఏళ్ల వృద్ధురాలు తన 50 లక్షల ఆస్తులు, 10 తులాల బంగారంతో సహా తన ఆస్తులన్నింటినీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు మీద రాసేసింది.…