ISRO : IADT-1 విజయవంతం..!

ISRO

ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోని తొలి మానవ అంతరిక్ష యాత్ర “గగనయాన్‌” కోసం సన్నాహాల్లో భాగంగా కీలక పరీక్ష విజయవంతంగా పూర్తి చేసింది.

ఆగస్టు 24, 2025న నిర్వహించిన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-1) విజయవంతమైందని ఇస్రో వెల్లడించింది.

Read Also :

ఈ పరీక్ష ద్వారా గగనయాన్‌ ప్రోగ్రామ్‌లో (ISRO )ఉపయోగించే ల్యాండింగ్ సిస్టమ్, పారా డ్రాప్ మెకానిజం వంటి కీలక సాంకేతిక అంశాలను ధృవీకరించారు.

ఈ విజయంతో మానవ అంతరిక్ష యాత్ర దిశగా భారత్‌ మరొక అడుగు ముందుకేసింది.