Tejaswi madivada : అత్తారింటికి దారేది సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది తేజస్వి. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతోంది. ఫుల్ ఎక్స్ పోజింగ్ తో వైరల్ అవుతోంది.

ఇలా షో చేస్తే అయినా.. అవకాశాలు వస్తాయని అలా మొత్తం చూపిస్తోంది కావొచ్చని అంతా మాట్లాడుకుంటున్నారు.

అయినా అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో రోజు రోజుకు డోసు పెంచేస్తోంది.

తాజాగా ఓ నల్లటి గుడ్డ చుట్టుకుని చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాప్ టూ బాటమ్.. అన్నీ కనిపించేలా షో చేస్తూ.. ఆ ఫొటోలకు ఫోజులిచ్చింది తేజస్వి.
..
Read Also :

