Photos : ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనికారెడ్డి.

ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఇటీవలే ప్రత్యేకంగా ఫొటో షూట్ చేశారు.

ఆ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు కౌశిక్ రెడ్డి.

కూతురంటే కౌశిక్ రెడ్డికి ప్రాణం, కౌశిక్ రెడ్డి అంటే కూతురికి ప్రాణం.. అందుకే ప్రతీ సందర్భాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే ఆమె బర్త్ డే నేపథ్యంలో ఇలా కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి శుభాకాంక్షలు తెలియజేశాడు.

గతంలో కూడా కూతురిని చాలామంది టాప్ క్రికెటర్లకు పరిచయం చేశాడు. వారితో ఫొటోలు దిగి, ఆటో గ్రాఫ్ తీసుకుంది.

ఇలా కూతురి కోసం చాలా చేస్తుంటారు కౌశిక్ రెడ్డి.


Photos







Read Also :
- KCRపై కవిత సంచలన వ్యాఖ్యలు
- ప్రయివేటు చేతికి ఆర్టీసీ.. సజ్జనార్ ను తప్పించింది అందుకేనా.?
- ఒంటరి మహిళపై కన్నేసిన సీఐ
- కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి.!
- 42 శాతం రిజర్వేషన్ కు బ్రేక్.. సర్కారు పెద్ద మోసం..!

