Malavika : తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మాళవిక.
ఆమె తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది. 2000వ దశకంలో మాళవిక తన గ్లామర్ రోల్స్‌కి, అలాగే మృదువైన నటనతో కూడిన పాత్రలకి ప్రసిద్ధి చెందింది.
ప్రియ నేస్తమా చంద్రలేఖ, సీమసింహం , అడవి రాముడు ,శివశంకర్ వంటి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.





Read Also :

