Meesaala Pilla : “మీసాల పిల్ల” పాటలో ఇవి గమనించారా.?

Meesaala Pilla Promo

Meesaala Pilla : కాస్త గ్యాప్ తర్వాత మెగాస్టార్  చిరంజీవి (megastar Chiranjeevi)మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సారి నయనతారతో కలిసి సందడి చేయబోతున్నాడు.

మన శంకర వరప్రసాద్ గారు మూవీతో  సందడి చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయిపోయారు.

ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఈ మూవీపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

దీంతో ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచుతూ.. దసరా కానుకగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

“మీసాల పిల్ల.. నీ ముక్కుమీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..”( Meesaala Pilla) అంటూ సాగే ఈ పాటను దసరా కానుకగా అందించాడు అనిల్ రావిపూడి.

ఈ పాటలో మెగాస్టార్ డ్యాన్స్ కి అంతా ఫిదా అవుతున్నారు.

ఈ ఏజ్ లో కూడా డ్యాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా  మరింత పెరిగిందని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.

megastar - meesala pilla (6) megastar - meesala pilla (12) megastar - meesala pilla (2)

ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాంగ్ చూసిన ప్రతీ ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ కి ఫిదా అవుతున్నారు.

ఆ స్టెటప్పులకు మెస్మరైజ్ అవుతున్నారు.

megastar - meesala pilla (3)

megastar - meesala pilla (4)

megastar - meesala pilla (5)

megastar - meesala pilla (6)

megastar - meesala pilla (7)

megastar - meesala pilla (8)

megastar - meesala pilla (9)

megastar - meesala pilla (10)

….

Read Also :