Actress Shivani : శివాని బొడ్డుపై కామెంట్స్.. ఏం చేసిందో చూడండి.!

Actress Shivani : శివాని నాగరం.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హాట్ బ్యూటీ. గతంలోనూ సినిమాలు చేసినా..  లిటిల్ హార్ట్స్ మూవీ తర్వాత ఈ పాప స్టేటసే మారిపోయింది.

చిన్న బడ్జెట్ సినిమా భారీ హిట్ కొట్టి.. ఈ అమ్మడికి ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఇక నెక్ట్స్ ఇండస్ట్రీని ఏలబోతున్న పాప ఈమెనే అంటూ సోషల్ మీడియలో చర్చ జరుగుతోంది.

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించి ఓ సంఘటన జరిగింది.

Actress Shivani nagaram (1)

కొద్దిరోజుల క్రితం శివాని నాగారం(Actress Shivani).. నడుము చూపిస్తూ.. బొడ్డు చూపిస్తూ.. పూర్తిగా అందాలు ఆరబోస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టింది.

బ్లాక్ డ్రెస్ లో నుండి కనిపిస్తున్న నడుమందాలు చూసి.. కుర్రకారు చిర్రెత్తిపోయారు. అందులోనూ సోషల్ మీడియాలో కొందరు ఔత్సాహికులు ఉంటారు కదా.

అందులోని ఓ ఔత్సాహికుడు.. ఇదుగో ఇలా కామెంట్ పెట్టాడు.

shivani nagaram instagrampost

“ఒకట్రెండు సినిమాలకు బొడ్డు, సం* చూపిస్తోంది. అంటే దీన్ని వే*రురోయ్” అని కామెంట్ పెట్టాడు.

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఫొటోలు పెట్టివదిలేస్తారు. కామెంట్లను పెద్దగా పట్టించుకోరు.

Actress Shivani nagaram (2)

కానీ కొందరు మాత్రం ప్రతీ కామెంట్ ను  చెక్ చేస్తారు. దిమ్మదిరిగే కౌంటర్ ఇస్తారు. శివాని నాగారం కూడా అదే పని చేసింది.

“నన్ను ఏమైతో అన్నావో.. అవన్నీ మీ అమ్మకేరా” అంటూ చెప్పుతో కొట్టినంత పనిచేసింది.

పాపం ఈ దెబ్బతో వాడు ట్వీట్ డిలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. అకౌంట్ ని ప్రైవేట్ లో పెట్టుకున్నాడు.

..

Read Also :