Harish Rao : రాష్ట రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న ఘటనపై హరీష్ రావు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భరంగా మీడియాతో మాట్లాడారు.
తానేంటో ప్రజలకు తెలుసునని హరీష్ రావు తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు.
కవిత సొంతంగా తనపై (Harish Rao)ఆరోపణలు చేయలేదన్న ఆయన.. అవి కొన్నిరాజకీయ పార్టీల నాయకులు చేయించిన ఆరోపణలేనన్నారు.
కొన్ని పార్టీలు, కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలే ఆమె కూడా చేశారన్నారు.
కవితకు కూడా తానేంటో తెలుసునని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
దేశానికి తిరిగి వచ్చిన హరీష్ రావు..
కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు..
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తం..
25ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నా..
కొన్ని రాజకీయ పార్టీలు కాావాలని కుట్రలు చేస్తున్నాయి pic.twitter.com/RerWuRa8Jj
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 6, 2025
Read Also :
- 15 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
- చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ..!
….

