Pushpa movie : అయ్యా సుకుమార్.. ఇదేనా మగతనం..? జస్ట్ ఆస్కింగ్..!!
Criticism over pushpa movie : 1. ఫోర్స్ చేయడాన్ని, అమ్మాయికి ఇష్టం లేదని గింజుకుంటున్నా, ఆమెను అదిమి పెట్టి మరీ ఆమె వద్దంటున్న చోట బలవంతంగా తాకడాన్ని heroism లా glorify చేయడం ఎప్పటికి ఆపుతారు? పైపెచ్చు దాన్ని రొమాన్స్…