Telangana : ‘ఒక నాగలి, రెండు ఎడ్లు’.. ఏమైందయ్యా రఘునందనా..!
Telangana : హుజురాబాద్ బై ఎలక్షన్‌తో తెలంగాణ(Telangana) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ టీఆర్ఎస్ పైన, కేసీఆర్ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. దళిత, గిరిజన దండోరాలతో కాంగ్రెస్ నేతలు గట్టిగా కౌంటర్లు వేస్తుంటే… పాదయాత్రలతో బీజేపీ…