Himaja : రెండో భర్తకి హిమజ విడాకులు.. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అయిందమ్మా?
Himaja : సినీ ఇండస్ట్రీలో విడాకులు అన్నది ఇప్పుడు కామన్ అయిపొయింది. ఇప్పటికే టాలీవుడ్లో చైసామ్, కోలీవుడ్లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా బిగ్బాస్ బ్యూటీ హిమజ(Himaja ) తన భర్తతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్లుగా…