TDP : ‘అంబటి రాంబాబు కన్నుమూత’… సోషల్ మీడియాలో రచ్చరచ్చ..!
TDP : టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం పైన వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ(TDP ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. మంత్రుల, ఎమ్మెల్యేల ఇంటిముందు దర్నాకి దిగుతున్నారు.…