Ananya Nagalla: ఇటీవల నటి అనన్య నాగళ్ళ పింక్ చీరలో దర్శనమిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింపుల్ లుక్‌లోనూ గ్లామర్ టచ్‌తో మెరిసిన అనన్య అందరినీ ఆకట్టుకుంది.







ఆమె చిరునవ్వు, గ్రేస్‌ఫుల్ స్టైల్, ట్రెడిషనల్ అటైర్ అన్నీ కలిపి అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. పింక్ చీరలో ఆమె ఎలిగెంట్ లుక్ చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ట్రెడిషనల్ అటైర్‌లోనూ గ్లామర్‌ను చక్కగా మిళితం చేస్తూ అనన్య తన అందంతో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
Read Also :

