Rashmika vijay : తిరిగినప్పుడు లేని సిగ్గు.. ఎంగేజ్ మెంట్ కు ఎందుకు..?

Rashmika vijay  : నటి రష్మికమందాన(Rashmika mandanna), విజయ్ దేవరకొండ(vijay devarakonda) ఒక ఇంటి వారు కాబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ శుక్రవారం రోజు రహస్యంగా జరిగినట్టుగా తెలుస్తోంది. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది.

2026 ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధి వారు అఫీషియల్ గా స్పందించాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ, రష్మిక (Rashmika vijay)చాలాకాలంగా రిలేషన్ ఉన్నారు. గీతాగోవిందం సినిమా నుండి వీరిద్దరు  చాలా దగ్గరయ్యారు.

ఆ తర్వాత ఇద్దరు విజయ్ ఇంట్లోనే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఫెస్టివల్స్ సమయంలో కూడా రష్మిక.. విజయ్ ఇంట్లోనే ఉన్న ఫొటోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి.

vijay devarakonda rashimika mandanna engagement photos

కానీ తమ రిలేషన్ గురించి వీరిద్దరూ ఎప్పుడూ రెస్పాండ్ అవలేదు. పబ్లిక్ గా కలిసి తిరిగారు. కానీ రిలేషన్ గురించి మాత్రం మాట్లాడలేదు.

ఇప్పుడు ఏకంగా ఎంగేజ్ మెంట్ కూడా రహస్యంగా చేసుకున్నారు.

టాలీవుడ్ లో రెండో పెళ్లి.. మూడో పెళ్లి చేసుకుంటున్న వాళ్లే భారీగా ఫంక్షన్లు చేసుకుంటున్నారు. కానీ మొదటిసారి ఎంగేజ్ మెంట్ చేసుకున్న విజయ్ , రష్మిక ఎందుకు ఇంత సీక్రసీ మెంటేయిన్ చేశారని అంతా మాట్లాడుకుంటున్నారు

..

Read Also :