Samantha married : సినీ నటి సమంత (samantha)మళ్లీ పెళ్లి చేసుకున్నారు. చాలా రోజుల క్రితమే నాగచైతన్యతో ఆమెకు విడాకులు అయ్యాయి. ఆ తర్వాత నాగచైతన్య కూడా మరో పెళ్లి చేసుకున్నారు.
కానీ సమంత మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరో రివీల్ చేసింది. అతనే రాజ్ నిడిమోరు(Raj nidimoru).
తాజాగా రాజ్ నడిమోరు సమంత పెళ్లి చేసుకుంది. ఈషా ఫౌండేషన్ లో ఇవాళ వీరిద్దరు ఒక్కటయ్యారు. కొద్ది మంది బంధువుల మధ్య వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.




Read Also : పొద్దున్నే వాక్ వాక్ మని కక్కుతున్నారా.?

