home page

అమెరికా కొత్త అద్యక్షుడి దీపావళి శుభాకాంక్షలు

 | 
అమెరికా కొత్త అద్యక్షుడి దీపావళి శుభాకాంక్షలు

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్.. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వేలాది మంది హిందువులు, జైనులు, సిక్కులు, బుద్దులు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారని బిడెన్ ట్వీట్ చేశారు. జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షించారు.

అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలా హ్యారిస్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

- డిఫరెంట్ లుక్ లో యాంకర్ శ్రీముఖి..

- సినిమా స్టార్ల దీపావళి సంబరాలు

- బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!

- Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!