బాల్ టు బాల్ డీటెయిల్స్ : సూపర్ ఓవర్ లో ఏమైందంటే..!

ఇంగ్లండ్-న్యూజీలాండ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ కూడా టై అయింది ఆ మ్యాచ్ లో ఎవరు మందు బ్యాటింగ్ చేశారు.. ఎవరు బౌలింగ్ చేశారు..ఎవరెన్ని రన్స్ కొట్టారు.. అనే వివరాలు ఇందులో చూడొచ్చు. 

#CWC19 Final Super over
#England Batting
Bowler boult
1-3 Stokes
2-1 Butler
3-4 Stokes
4-1 Stokes
5-2 Butler
6-4 Butler
Total 15
#NZ Target 16 in 6 balls
#NewZealand Batting
Bowler J Archer
0-1 Wide
1-2 Neesham
2-6 Neesham
3-2 Neesham
4-2 Neesham
5-1 Neesham
6-1 Guptil
Nz alao scored same 15 runs. 1 run behind to win.

ఇంగ్లండ్ ఖాతాలో 2 బౌండరీలతో 8రన్స్ ఉన్నాయి. బౌండరీల లెక్క ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. 
England wins Cwc19 finals.
England won the world cup virtue of more Boundaries …