ఊపిరితిత్తులు మన ఆరోగ్యాన్ని ప్రతిబింభిస్తాయి

స్త్రీలలో ఊపిరితిత్తుల సామర్థ్యం త్వరగా తగ్గుతుంది

20-25 ఏళ్ల వారిలో చురుగ్గా ఊపిరితిత్తులు

25 ఏళ్ల లోపు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత  ఇబ్బందులు రావు

ఊపిరితిత్తుల పనితీరు తగ్గితే క్రోనిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వస్తుంది

బీపీ, జ్ఞాపక్తి తగ్గుదల, రోగనిరోధక శక్తి తగ్గుదల సమస్యలు

రెస్టింగ్ బ్రీతింగ్ ప్రీక్వెన్సీ చేయడం ఊపిరితిత్తులకు మంచిది

ఉప్పు తక్కువ తీసుకుంటే ఊపిరితిత్తులు బాగుంటాయి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

విటమిన్ సి, ఇ ఉండే ఆహారం తీసుకోవాలి

బరువును అదుపులో పెట్టుకోవాలి