2019లో కన్నడ సినిమా 'ఒంధ్ కథే హెళ్ల' ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.
2019లో కన్నడ సినిమా 'ఒంధ్ కథే హెళ్ల' ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.
బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
01
వ్యక్తిగత జీవితంలో స్నేహితులు తక్కువని, అల్లరి పనులకు దూరంగా ఉంటానని తెలిపింది.
కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.