దసరా వచ్చిందంటే చాలామంది పీకలదాకా తాగుతారు

ఫుల్లుగా తాగే సరికి మరుసటి రోజు హ్యాంగోవర్ అవుతుంది

హ్యాంగోవర్ తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

పొద్దున లేవగానే మూడు నుండి నాలుగు గ్లాసుల నీళ్లు తాగండి

ఎలక్ట్రోలైట్ పౌడర్ ని నీళ్లలో కలుపుకుని తాగితే ఇంకా మంచిది

కొబ్బరి నీళ్లు తాగినా కాస్త ఉపశమనం ఉంటుంది

నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, కొద్దిగా తేనె కలిపి తాగండి

నిద్రలేచిన వెంటనే ఏదైనా తినండి.. గుడ్డు అయితే మరీ మంచిది

అరటిపండు తిన్నా ఉపశమనం ఉంటుంది

అరటిపండు తిన్నా ఉపశమనం ఉంటుంది

గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, తేనె కలిపి తాగండి

గ్లాసు నీళ్లలో చిన్న అల్లం ముక్క వేసి మరిగించి తాగండి

అన్నింటికి మించి హ్యాంగోవర్ ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోండి

READ MORE ABOUT LA

2.

Best Hotel pools in Los Angeles

1.

What to Pack for Los Angeles