హీరోయిన్లకు నేనేం తక్కువ.. ఫొటో షూట్స్ తో ఉపాసన హల్చల్

ఉపాసన ఇప్పుడు రూటు మార్చింది. హమ్ కిసీసే కమ్ నహీ అంటోంది. ఇండస్ట్రీని ఏలుతున్న ఫ్యామిలీ భర్తది.. బిజినెస్ ను ఏలుతున్న ఫ్యామిలీ తాతది.

మెగా ఇంటి కోడలు ఉపాసన ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది. గతంలో వ్యాపార, ఆధ్మాత్మిక, సామాజిక కార్యక్రమాలకే పరిమితమైంది ఉపాసన. కానీ ఇప్పుడు రూటు మార్చింది. హమ్ కిసీసే కమ్ నహీ అంటోంది. ఇండస్ట్రీ ఏలుతున్న ఫ్యామిలీ భర్తది.. బిజినెస్ ను ఏలుతున్న ఫ్యామిలీ తాతది.

సో.. కాస్తైనా హడావుడి చేయకుండా ఎలా అనుకుందో ఏమోగానీ.. ఫొటో షూట్ లతో ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు లెటెస్ట్ ఫొటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకుంటోంది.

పిక్చర్ సోర్స్ : ఉపాసన ట్విట్టర్

పిక్చర్ సోర్స్ : ఉపాసన ట్విట్టర్

పిక్చర్ సోర్స్ : ఉపాసన ట్విట్టర్

పిక్చర్ సోర్స్ : ఉపాసన ట్విట్టర్

సింగిల్ గానే కాదు. ఫ్యామిలీతోనూ స్పెషల్ ఫొటోలు తీసుకుని ట్వీట్ చేస్తోంది కొణిదెల వారి కోడలు.