టిఆర్ఎస్ పార్టీ జెండా కూడా కనిపించని దుస్థితి….

trs

తెలంగాణ రాష్ట్ర సమితి ఒకప్పటిలా లేదు. పరిస్థితులు చాలా మారిపోయాయి. పార్టీలో మనుషులు మారిపోయారు. వారి ప్రాధాన్యతలు మారిపోయాయి. ఉధ్యమ సమయంలో ఉన్నవారిని పక్కన పెట్టేశారు. కొత్తవారికి పట్టం కట్టారు. ఇది చాలామంది నోట వినబడుతున్న మాట. మరి సాధారణ ప్రజలే ఇలా అనుకుంటే.. మొదటి నుంచి టీఆర్ఎస్ జెండా మోసిన కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడీయాలో ఇది వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : వీ6 తీన్మార్ వార్తల్లో కొత్త యాంకర్.. ఎవరో తెలుసా..?

  • టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీని తమ చెమటోడ్చి అనేక కష్టాలు పడి అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను గాలికొదిలేసింది.
  • టిఆర్ఎస్ పార్టీ అనేక మంది ఉద్యమకారులు మోసం చేసింది.
  • ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ద్రోహులు తెలంగాణకు అడ్డుపడ్డ కాంగ్రెస్, టిడిపి నాయకులు మరియు డబ్బు ఉన్న వారికి మాత్రమే పదవులైనా,విలువలైనా.
  • టిఆర్ఎస్ పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు పదవులను,టికెట్లను డబ్బులకు కేటీఆర్, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు.

Read Also : వరల్డ్ కప్ విన్నర్ ‘ఇంగ్లండ్’.. రిజల్ట్ ఇలా ప్రకటించారు!

Read also : బాల్ టు బాల్ డీటెయిల్స్ : సూపర్ ఓవర్ లో ఏమైందంటే..!

  • ప్రతిపక్షం లేదు.. ఇతర పార్టీలోని బలమైన నాయ కులను కొనేసాను.. డబ్బులు ఉన్న బలమైన నాయకులు ఉన్నారు పార్టీ బలంగా ఉంది అని ఊహల్లో ఉన్న కేటీఆర్, కేసీఆర్ గారు రేపు పార్టీ కొంచెం కష్టాల్లో ఉంటే మొదటగా జంప్ అయ్యే వాళ్లు మీరు కొనుక్కొచ్చిన ఇతర పార్టీ నాయకులే ఎందుకంటే అవసరానికి వచ్చిన వాడు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటాడు
  • మీ పతనం మొదలైంది కార్యకర్తలను పట్టించుకోని ఏ పార్టీ కూడా చరిత్రలో బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవు కొన్ని సంవత్సరాలలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ జెండా కూడా కనిపించని దుస్థితికి టిఆర్ఎస్ పార్టీ దగ్గరలోనే ఉంది.

సంగ్రహణ : సోషల్ మీడియా

ఇది కూడా చదవండి : 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావ్..?