తెలంగాణ మంత్రులు .. వారి శాఖలు

1.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు : ముఖ్యమంత్రి, జిఎడి, శాంతి భద్రతలు, రెవెన్యూ, ఇరిగేషన్ సీఎం వద్దనే.

2.మహమూద్ అలీ: హోంమంత్రి.

3.ఇంద్రకరణ్ రెడ్డి : అటవీ, పర్యావరణం, శాస్త్ర – సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖలు

4.తలసాని శ్రీనివాస యాదవ్ : పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు

5.గుంటకండ్ల జగదీశ్ రెడ్డి : విద్యుత్ శాఖ

6.ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు

7.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి : వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్.

8.కొప్పుల ఈశ్వర్ : షెడ్యూల్డు కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సక్షేమ శాఖలు

9.ఎర్రబెల్లి దయాకరరావు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలు

10.వి.శ్రీనివాస్ గౌడ్ : ప్రొహిబిషన్ – ఎక్స్సైజ్, క్రీడలు – యువజన సేవలు, పర్యాటక – సాంస్కృతిక, పురావస్తు శాఖలు

11.వేముల ప్రశాంత్ రెడ్డి : రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహరాలు, గృహ నిర్మాణ శాఖలు

12.చామకూర మల్లారెడ్డి : కార్మిక – ఉపాధి, ఫ్యాక్టరీలు, ఉపాధి కల్పన

13.టి.హరీష్ రావు :  ఆర్థిక శాఖ

14.కె.తారకరామారావు: సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్.

15.పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ

16.గంగుల కమలాకర్: బిసి సంక్షేమ శాఖ, సివిల్ సప్లైస్, వినియోగదారుల వ్యవహారాలు

17.సత్యవతి రాథోడ్: స్త్రి శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ

18.పువ్వాడ అజయ్ కుమార్: రవాణాశాఖ