Ali : టాలీవుడ్ కమెడియన్ ఆలీ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రెమీజున్ పెళ్లి త్వరలో కానుంది. షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తితో ఫాతిమా ఎంగేజ్‌‌‌మెంట్ రీసెంట్‌‌ గా గ్రాండ్ గా జరిగింది. ఎంగేజ్‌‌‌మెంట్…