వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కొండా దంపతులు ఒకరు.. వైఎస్ మరణం తర్వాత ఆ ఫ్యామిలీతో కొంచం గ్యాప్ అయితే వచ్చింది. ఇందుకు రాష్ట్ర విభజన కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో టీఆర్ఎస్…