Yadadri : యాదాద్రికి వెళ్లే భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఆలయ అధికారులు. ఇప్పటికే కొండ పై పార్కింగ్ ఫీజులను ఆడ్డగోలుగా వసూలు చేస్తున్న అధికారులు తాజాగా తలనీలాల టికెట్ ధరలను పెంచారు. ఇప్పటివరకు టికెట్ ధ‌ర రూ. 20 ఉండగా దానిని…