కరీంనగర్ జిల్లాలో గిరిజన సంఘాల కరీంనగర్ జిల్లాలో గిరిజన సంగాల ఆందోళన. జిల్లాలో బండి సంజయ్ కార్యాలయం ముట్టడి. బీజేపీ కార్యవర్గ సమావేశంలో గిరిజనులకు 10శాతం రేజర్వేషన్లపై ప్రధాని మోడీతో తీర్మానం చేయిచాలని డిమాండ్. చేయించలేకపోతే కరీంనగర్ లో అడుగు పెట్టనివ్వం…