BRS public meeting : KCR సభ ఖమ్మంలోనే ఎందుకు..?
Why kcr planning BRS public meeting in Khammam : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. లక్షలాది మందితో ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి మూడు రాష్ట్రాల సీఎంలు,…