Who is blacksheep in telangana congress : (తెలంగాణలోనే కాదు దేశంలోనే రాబోయేది మేమేనని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో.. పార్టీని అందులో ఉన్నవారే వెన్నుపోటు పొడుస్తున్నారనే…