Telangana Bjp rythu deeksha : తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ కు కౌంటర్ గా కార్యక్రమాలు చేస్తోంది. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. నెల రోజులుగా కేంద్రం వర్సెస్ రాష్ట్ర సర్కారు యుద్ధం…