: తీన్మార్ వార్తలతో ప్రజలకు చేరువైంది వీ6 న్యూస్. పల్లెల్లో వీ6 తీన్మార్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పల్లెజనం మాట్లాడుకున్నట్టే… యాంకర్ వార్తలు చెబుతోంటే చూసి మురిసిపోతారు జనం. అంతలా ప్రజలకు చేరువైన తీన్మార్ వార్తల్లో(V6 Teenmaar)…