Yogi Adityanath :  నిన్న (శుక్రవారం)ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మృతి చెందారు. అయితే ఈ ఘటనలో నలుగురు సైనికులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారున్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపారు ఆ…