UPI Transactions : రూ. 2000 లిమిట్.. రోజు మొత్తానికా..? ఈ లెక్కేంది..?
UPI Transactions : ప్రపంచం డిజిటలైజేషన్ లో పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే నడిచిపోతోంది. ఏదైనా కొనాలన్నా.. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా అంతా ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆన్లైన్ చెల్లింపులు (UPI Transactions)…